యఫ్ అండ్ ఓ ముగింపు దినం ,ఈ ఇయర్ కి ముగింపు దినం

ఈ రోజు ఎఫ్ అండ్ ఓ ల ముగింపు కాబట్టి మార్కెట్ లో ఒడిదుడుకులకు లోనయే అవకాశం ఉంది . మార్కెట్ లో ఈ రోజు ట్రేడ్ చేయకపోవటం మంచిది

స్టాక్ మార్కెట్ లో ౩౦/12

స్టాక్ మార్కెట్ ఈ రోజు బేరిష్ గా ఉండే అవకాశం ఉంది .విదేశీ ఇన్వెస్టర్స్ హాలిడే మూడ్ నుండి బయటకు రాకపోవటం వల్ల కొనుగోళ్ళు జరపటంలేదు నిఫ్టీ ఐదు వేల రెండు వందల కంటే కింద ట్రేడ్ అవుతూ ఉంటె షార్ట్ సెల్ చేయవచ్చు . స్టాప్ లాస్ ఐదు వేల రెండు వందల ముప్పయ్ . టార్గెట్ ఐదు వేల నూట ఇరవయ్ . చత్రపతి ట్రెండ్స్

స్టాక్ మార్కెట్

ఈ రోజు స్టాక్ మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి 5160బిలో కనుక ఒక అర గంట త్రేదే ఐతే షార్ట్ సెల్ చేయవచు .స్టాప్ లాస్5190 టార్గెట్ 5130

స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ఈ ఇయర్ లో బాగా లాబాల భాటలో పరుగులు తీశాయి. కానీ ట్రేడర్స్ మాత్రం నష్టపోయారు . మార్కెట్ పెరుగుదలను అర్ధం చేసుకోవటంలో విఫలంఐ శార్ర్ట్ సెల్ చేసి ట్రేడర్స్ నష్టపోతే , తక్కువ రేటులో మంచి స్టాక్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి భయపడి రాలీ కి దూరం ఇయారని చెప్పవచ్చు . అనుహ్హ్యంగా మార్కెట్ పెరగడం వల్ల మార్కెట్ పడినప్పుడు ఎంటర్ అవ్వడానికి ఎదురు చూస్తూ సామాన్య ఇన్వెస్టర్ కాలం గడిపేసారు వచ్చే ఇయర్ లో ఐన సామాన్య ఇన్వెస్టర్ కు లాభం చేకూరాలని కోరుకుదాం. చత్రపతి