BUSINESS

Loading...

స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ఈ ఇయర్ లో బాగా లాబాల భాటలో పరుగులు తీశాయి. కానీ ట్రేడర్స్ మాత్రం నష్టపోయారు . మార్కెట్ పెరుగుదలను అర్ధం చేసుకోవటంలో విఫలంఐ శార్ర్ట్ సెల్ చేసి ట్రేడర్స్ నష్టపోతే , తక్కువ రేటులో మంచి స్టాక్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి భయపడి రాలీ కి దూరం ఇయారని చెప్పవచ్చు . అనుహ్హ్యంగా మార్కెట్ పెరగడం వల్ల మార్కెట్ పడినప్పుడు ఎంటర్ అవ్వడానికి ఎదురు చూస్తూ సామాన్య ఇన్వెస్టర్ కాలం గడిపేసారు వచ్చే ఇయర్ లో ఐన సామాన్య ఇన్వెస్టర్ కు లాభం చేకూరాలని కోరుకుదాం. చత్రపతి

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి